Перейти к содержимому

ఈ మకండి హల్వా రుచి మామూలుగా ఉండదు.ఒక్కసారి తింటే ఫిదా అవ్వాల్సిందే!👌 | Perfect Makhandi Halwa Recipe

Kotha Ruchulu

0:00 / 0:00

ఈ మకండి హల్వా రుచి మామూలుగా ఉండదు.ఒక్కసారి తింటే ఫిదా అవ్వాల్సిందే!👌 | Perfect Makhandi Halwa Recipe

66 510 просмотров · 1 месяц назад
Kotha Ruchulu
74 тыс. подписчиков
66 510 просмотров · 1 месяц назад
పాలలో నానబెట్టిన రవ్వతో ఎంతో సాఫ్ట్‌గా, జ్యుసీగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే రాయల్ స్వీట్ "మకండి హల్వా" (Makhandi Halwa) రెసిపీని ఈ వీడియోలో చాలా సింపుల్‌గా చూపించాను. సాధారణంగా చేసుకునే రవ్వ హల్వా కంటే దీని టేస్ట్ పూర్తిగా డిఫరెంట్‌గా మరియు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒక్కసారి చేసి పెడితే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ ఇదే అడుగుతారు! ఈ పండగల సీజన్‌లో లేదా ఏదైనా స్పెషల్ అకేషన్‌లో ఈ రాయల్ స్వీట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి! #MakhandiHalwa #RavaHalwa #SweetRecipe #TeluguCooking #TrendingSweet #MakhandiHalwa #MakhandiHalwaRecipe #RavaHalwaInTelugu #CaramelHalwa #SweetRecipesInTelugu #TrendingSweet #InstantSweet #HalwaRecipe #PalaRavaHalwa #TeluguCooking #CookingVideos #ViralRecipe