Перейти к содержимому

ఈ రోజు మా బ్రేక్‌ఫాస్ట్ కోసం రాగిజావ దోశలు 😋 | పాపను రెడీ చేస్తూ ఇంటి పనులు|Telugu Vlog #RagiJavaDos

Jhanvi Thoughts

0:00 / 0:00

ఈ రోజు మా బ్రేక్‌ఫాస్ట్ కోసం రాగిజావ దోశలు 😋 | పాపను రెడీ చేస్తూ ఇంటి పనులు|Telugu Vlog #RagiJavaDos

394 просмотра · 2 недели назад
Jhanvi Thoughts
640 подписчиков
394 просмотра · 2 недели назад
ఈ రోజు ఉదయాన్నే మా బ్రేక్‌ఫాస్ట్ కోసం టేస్టీగా, హెల్తీగా రాగిజావ దోశలు వేశాను 😋❤️ అదే సమయంలో ఇంటి పనులు చేసుకుంటూ మా పాపను స్కూల్‌కి రెడీ చేశాను 🥰👧 ఒక అమ్మ ఉదయం చేసే పనులన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ❤️ వీడియో నచ్చితే Like 👍 Share 💕 Subscribe 🔔 చేయండి. మీకు రాగిజావ దోశలు ఇష్టమా? కామెంట్‌లో చెప్పండి 😊