# అభ్యాసన వక్రరేఖలు (Learning Curves)🎯 #అభ్యాసనను నిర్ణయించే అంశాలు (Factors Determining Learning)
Madhu Knowledge centre
0:00 / 0:00
# అభ్యాసన వక్రరేఖలు (Learning Curves)🎯 #అభ్యాసనను నిర్ణయించే అంశాలు (Factors Determining Learning)
148 просмотров · 2 дн. назад
Madhu Knowledge centre
498 подписчиков
148 просмотров · 2 дн. назад
📚 #Psychology Special – ముఖ్యమైన కాన్సెప్ట్
🎯# అభ్యాసన వక్రరేఖలు (Learning Curves)
👉 #అభ్యాస ప్రక్రియలో విద్యార్థి సాధించిన పురోగతిని, పనితీరులో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి అభ్యాసన వక్రరేఖలు ఉపయోగపడతాయి.
🎯 #అభ్యాసనను నిర్ణయించే అంశాలు (Factors Determining Learning)
👉#అభ్యాసనపై విద్యార్థి ఆసక్తి, ప్రేరణ, మేధస్సు, శ్రద్ధ, పరిసరాలు, అభ్యాస పద్ధతులు, ఆరోగ్యం మరియు ఉపాధ్యాయుని బోధనా విధానం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.
💯 #ఈ అంశాలు #AP TET, #TS TET, #DSC,# SA, #SGT వంటి పోటీ పరీక్షలకు చాలాఉపయోగకరమైనవి.
📚 2026–27 Target 🎯
🤝 విద్యార్థులు మరియు అభ్యర్థులందరికీ ఉపయోగపడేలా సులభమైన పద్ధతిలో వివరణ.
❤️ By Madhu Knowledge Channel
👉 Subscribe | Share | Like
🙏 మీ Support ఎల్లప్పుడూ కావాలి.