Перейти к содержимому

Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

Namasthe Telangana

0:00 / 0:00

Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

1 729 738 просмотров · 4 г. назад
Namasthe Telangana
139 тыс. подписчиков
1 729 738 просмотров · 4 г. назад
#BrahmanaBhojanam Location: 430, Pragathi Nagar Rd, Tulasi Nagar, HMT Hills, Kukatpally, Hyderabad, Telangana 500090 ఈ హోట‌ల్‌కెళితే బ‌య‌ట చెప్పులు విడిచి.. కాళ్లు క‌డుక్కొని లోప‌లికెళ్లాలి.. లోప‌లికి వెళ్ల‌గానే గుడిలోకి వెళ్లిన ఫీలింగ్ వ‌స్తుంది. అగ‌ర్‌బ‌త్తీల సువాస‌న‌లు..ఓంకార నాదాలు..మ‌న‌సును తేలిక‌ప‌రుస్తాయి. దేవ‌తామూర్తుల ఫోటోలు భ‌క్తిభావాన్ని క‌లిగిస్తాయి. సాంప్ర‌దాయబ‌ద్ధ అలంక‌ర‌ణ‌లు మ‌న సంస్కృతిని గుర్తుచేస్తాయి. ప్లేట్ ప‌ట్టుకుని వెళ్తుంటే బ్రాహ్మ‌ణ వంట‌కాలు నోరూరిస్తుంటాయి. ఒక్కో వంట‌కానిది ఒక్కో ప్ర‌త్యేక్య‌త‌. ఇదీ హైద‌రాబాద్‌లోని బ్రాహ్మ‌ణ భోజ‌నం స్పెషాలిటీ..!! Namasthe Telangana is an official YouTube Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, personal finance, share markets, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Namasthe Telangana. #NamastheTelangana #NtNews #TelanganaNews Subscribe for more videos: https://bit.ly/2NYUhJZ Facebook :   / ntdailyonline   Twitter :   / ntdailyonline   Visit our Website : https://www.ntnews.com/