Перейти к содержимому

ప్రతి ఏడాది మా ఇంట్లో ఇలా చేసుకుంటాము 🙏❤️

V2fungames

0:00 / 0:00

ప్రతి ఏడాది మా ఇంట్లో ఇలా చేసుకుంటాము 🙏❤️

248 просмотров · 4 дня назад
V2fungames
686 подписчиков
248 просмотров · 4 дня назад
వినాయక చవితి అంటే మా ఇంట్లో భక్తితో పాటు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కూడా ❤️🙏 ప్రతి సంవత్సరం మా ఇంటి సంప్రదాయం ప్రకారం, మా ఓపికకు తగ్గట్టుగా ప్రేమగా కొన్ని ప్రత్యేకమైన పండుగ వంటలు చేసుకుంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో ఎప్పటిలాగే వంటలు చేసుకున్నాము. ఎవరి సంప్రదాయం వారిది… ఎవరి వీలును బట్టి వాళ్లు పండుగను చేసుకుంటారు. పద్ధతి ఏదైనా, మనసుతో చేసుకునే పండుగే అసలైన ఆనందం కదా! ❤️ మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటామో, ఆ చిన్న చిన్న పండుగ జ్ఞాపకాలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను. ఈ వంటల్లో రుచి మాత్రమే కాదు… మన సంప్రదాయం, కుటుంబం మీద ప్రేమ, పండుగ మీద ఉన్న ఆనందం కూడా కలిసే ఉంటాయి. 🥰 మీ అందరి ఇళ్లలో కూడా వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు, శాంతి, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🐘 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! ❤️ గణపతి బప్పా మోరియా! 🙏✨ #VinayakaChavithi #GaneshChaturthi #VinayakaChavithiSpecial #SpecialVantalu #Kudumulu #TeluguVantalu #FestivalSpecial #TraditionalFood #TeluguFamily #V2FunGames ❤️🙏