Перейти к содержимому

భాసిల్లెను సిలువలో పాపక్షమా baa silenu siluvalo Track and lyrics

Begari Creations

0:00 / 0:00

భాసిల్లెను సిలువలో పాపక్షమా baa silenu siluvalo Track and lyrics

6 092 просмотра · 1 г. назад
Begari Creations
813 подписчиков
6 092 просмотра · 1 г. назад
#gospelsinger#gospelsinger #gospelmusic #gospel #gospelartist #gospelsingers #church #gospelhiphop #god #gospelradio #worshipmusic #praise #love #gospelchops #jesuschrist #newmusic #gospelmente #gospeltruth #christian #faith #gospelsongs #gospelartistent #gospeltalk#teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #teluguchristiansongs #telugubibleverses #rajprakashpaul #bible #jesuslovesyou #telugubible #christian #teluguchristianmusic #hosanna #telugu #telugubibleverseoftheday #teluguchristianupdates #god #teluguchristianmessage #jesusisking #telugubibleverse #bibleverseoftheday #church #christianity #jessypaul #bibleverse #dailyverse #trending #bibleverses #faith #dailybibleverse #biblejournaling #jesussongstatus #teluguchurch #biblequotes #dailybiblereading #jesustelugu #sundayservice #christ #priyamainayesayya #lord #christiansongs #christians #gospeltvtelugu #sunday #englishbibleverses #motivation #biblequotesdaily #christening #jesuscoming #bibleversesoftheday #jesussaves #johnwesley #telugujesussongs #lifequotes #weekend #teluguchristianyouth #hope #love #drjayapaul #telugusongs #dilip #priyanka #swetha #telugu #jesus #jesuschrist #teluguchristiansongs #andhrakraistavakeerthanalu #coversong Song: భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| నీ మరణపు వేదన వృధా గాదు నా మది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయ్యా స్వామీ నా మదికి అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||