రామనామం మరువకురో రన్నో రైతన్న | నీ జన్మ పావనమౌవునురో రన్నో చిన్నన్న (గానం.డాక్టర్ లక్ష్మయ్య)
deshamoni Venkatesh
0:00 / 0:00
రామనామం మరువకురో రన్నో రైతన్న | నీ జన్మ పావనమౌవునురో రన్నో చిన్నన్న (గానం.డాక్టర్ లక్ష్మయ్య)
14 855 просмотров · 9 дней назад
deshamoni Venkatesh
501 подписчик
14 855 просмотров · 9 дней назад
గానం.డాక్టర్ లక్ష్మయ్య. గట్టు ఇప్పలపల్లి
🙏 రామనామం మరువకురో రన్నో | రైతన్న నీ జన్మ పావనమౌవునురో రన్నో చిన్నన్న 🙏
శ్రీరాముని నామస్మరణతో మనసుకు ప్రశాంతతను, భక్తికి పరవశాన్ని కలిగించే అందమైన భజన కీర్తన ఇది. గ్రామీణ జీవనశైలి, రైతన్న కష్టం, భక్తి భావనలను కలిపి శ్రీరామ నామ మహిమను చాటి చెప్పే ఈ పాటను భక్తి శ్రద్ధలతో ఆలకించండి.
🌾 రైతన్న జీవితానికి అంకితమైన గ్రామీణ భక్తి గేయం
🛕 శ్రీరామ నామ స్మరణతో ఆధ్యాత్మిక అనుభూతి
🎶 భజన కీర్తనలు | భక్తి పాటలు | గ్రామీణ భక్తి గేయాలు
ఈ పాట మీకు నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి.
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ భక్తి గేయాన్ని పంచుకోండి.
జై శ్రీరామ్ 🙏🚩
#రామనామం #శ్రీరామభజన #భజనకీర్తనలు #భక్తిపాటలు #రైతన్న #గ్రామీణభక్తిగేయం #శ్రీరామనామం #తెలుగుభక్తిపాటలు #రామభజన #భక్తిగీతాలు
రామ నామము మరువకురో రన్నో రైతన్న నీ జన్మ పావనమౌవునురో రన్నో చిన్నన్న
రామయణము చదివినవారు పొందును ఎంతో సంతోషంబు |
జనన మరణములు విడిపోవునురా నేరుగ స్వరం వేళిపోవుదురు|| రామ||
రఘుకులేశుడు రామచంద్రుడు రాతిని నాతిగ జేసినవాడు|
సీతను పరిణయ మాడినవాడు దశరథ తనయుడు రామచంద్రుడు|| రామ||
పాపుల పాలన జేసెటివాడు రాజ్యపూజితుడు రామచంద్రుడు|
దుష్టశక్తులను దృంచేటిరాముడు వరములనిచ్చే దేవ దేవుడు|| రామ||
మానవ జన్మం స్థిరంగాదురా నాల్గురోజుల అంగడేనురా|
రాముని దలచి ముక్తిబొందుము ధయగల దేవుడు రామచంద్రుడు||రామ||