లలిత్ కుమార్కి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ #hindujanashakti #TeluguDebate #ChristianApologetics #bible
Rev.Ravindranadh
0:00 / 0:00
లలిత్ కుమార్కి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ #hindujanashakti #TeluguDebate #ChristianApologetics #bible
8 311 просмотров · 12 часов назад
Rev.Ravindranadh
16,7 тыс. подписчиков
8 311 просмотров · 12 часов назад
#LalithKumar #TeluguDebate #ChristianApologetics #BibleDiscussion #HinduJanaShakti #TeluguChristianity
Rev.Ravindranadh
Life in Christ
తల్లి గర్భంలో పడక మునుపే దేవుని ప్రణాళిక ద్వారా Rev. Ravindranadh గారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ప్రవచనం ద్వారా తన తల్లదండ్రులకు మూడోవ సంతానంగా జన్మించారు. చిన్న తనము నుండి సoడే స్కూల్ కి వెళ్ళినప్పటికి దేవుని కొరకు ఎలాంటి ఆశక్తి కలిగి ఉండేవారు కాదు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత చెడు స్నేహాలు వలన దేవుని నుండి తప్పిపోయి లోకములో పడిపోయారు. ఒక దినము యూత్ క్రిస్టమస్ జరుగుతున్నపుడు దేవుని ఆత్మ ఆయన్ను తాకిన తరువాత ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత సేవలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా పరిచర్య కొరకు వెనుదిరుగని విశ్వాస వీరునిగా ముందుకు సాగిపోతున్నారు. దేవుని సేవలో బలమైన సాధనంగా వాడబడుతున్నారు. సేవలో భాగముగా Life in Christ అనే ఈ YouTube ఛానల్ ద్వారా ఎంతో మందిని బలపరుస్తున్నారు. ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరముగా ఉన్న యెడల దయతో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ షేర్ చేయగలరు. దేవుని సువర్తలో వాడబడలి అని ఆశక్తి ఉన్న యెడల మమ్ములను సంప్రదించగలరు.
#6303711137
ప్రార్ధన అవసరాల కొరకు
#6303711137