Manchu Manoj & Karthi Exclusive Interview | "మా అన్నను నీకు ఇచ్చేస్తా.. మీ అన్నను నాకు ఇవ్వు!" |N18V
News18 Telugu
0:00 / 0:00
Manchu Manoj & Karthi Exclusive Interview | "మా అన్నను నీకు ఇచ్చేస్తా.. మీ అన్నను నాకు ఇవ్వు!" |N18V
364 просмотра · 5 дней назад
News18 Telugu
920 тыс. подписчиков
364 просмотра · 5 дней назад
#Sardar2 #Karthi #ManchuManoj #SJSuryah #Suriya #ManchuVishnu #tollywoodfun
'సర్దార్ 2' సినిమా ప్రమోషన్లలో భాగం గా హీరో కార్తి, నటుడు ఎస్‌జే సూర్యలతో మంచు మనోజ్ చేసిన హోస్టింగ్ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సరదా సంభాషణలో భాగంగా మంచు మనోజ్ స్పందిస్తూ.. "మా అన్నయ్య మంచు విష్ణును నీకు ఇచ్చేస్తా.. మీ అన్నయ్య సూర్యను నాకు ఇచ్చేయ్" అంటూ కార్తితో చేసిన కామెడీ కామెంట్స్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. దీనికి కార్తి ఇచ్చిన ఫన్నీ రిప్లైతో షూటింగ్ సెట్ అంతా నవ్వులతో నిండిపోయింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తి, ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్దార్ 2' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube