నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం-farming nellore brown sheeps || mana raithubadi
DNR AGRI FARMING
0:00 / 0:00
నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం-farming nellore brown sheeps || mana raithubadi
98 650 просмотров · 3 г. назад
DNR AGRI FARMING
22,3 тыс. подписчиков
98 650 просмотров · 3 г. назад
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మల రవీంద్రారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల పెంపకం చేపడుతున్నారు 70 గొర్రెలతో ప్రారంభించి 300 గొర్రెల వరకు మందను పెంపు చేశారు వారు ఈ గొర్రెల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు మెలకువలు పాటించి లాభాలను పొందుతున్నారు వాటికి ఎటువంటి దాన ఇస్తున్నారు గొర్రెలను ఎక్కడ విక్రయిస్తున్నారు వాటికోసం పెద్ద మొత్తంలో షెడ్ నిర్మించారు గొర్రెల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నారు మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : మన రైతుబడి ఛానల్ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు అధికారులు శాస్త్రవేత్తలు వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో మీ స్వీయ అనుభవాలతో ధ్రువీకరించుకున్న తర్వాతే వాటిని ఆచరణలో పెట్టాలి. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి మన రైతుబంధు టీం +919160105205
Thanks for watching. You can buy useful products using below links:
Bamboo Plant/Lucky Plant - https://amzn.to/43q2Lll
Gardening Tools Set - https://amzn.to/3FBwmyY
Hand Pruner Cutter - https://amzn.to/3HjMYM4
Pots for Plants - https://amzn.to/3ZIVPNC
Grow Bags - https://amzn.to/4kxztXK
Devices we use:
Mobile Phone - https://amzn.to/3T5dGKY
Tripod Stand - https://amzn.to/4jx7tSS
Laptop - https://amzn.to/3HoPmkJ
These are affiliate links, so I earn from qualifying purchases if you buy something from the above links.