PANCHA KRISHNA KSHETRAM/పంచ కృష్ణ క్షేత్రాలు/5 Divine Vishnu temples of Tamilnadu/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
PANCHA KRISHNA KSHETRAM/పంచ కృష్ణ క్షేత్రాలు/5 Divine Vishnu temples of Tamilnadu/Sreedhar Raju
1 512 просмотров · 8 месяцев назад
Sreedhar Raju
29,4 тыс. подписчиков
1 512 просмотров · 8 месяцев назад
ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో శ్రీకృష్ణుడు కి అంకితం చేయబడిన 5 పుణ్యక్షేత్రాల గురుంచి తెలుసుకుంటాము.
పంచ కృష్ణారణ్య క్షేత్రాలు అనగా కృష్ణుడితో సంబంధం ఉబ్బ పవిత్ర అరణ్య క్షేత్రాలు అని అర్ధం.
ఈ 5 క్షేత్రాలలో మహావిష్ణువు ప్రధాన దేవత అయినప్పటికీ ఆళ్వార్ల యొక్క పాసురాళ్లలో శ్రీకృష్ణుడు కీర్తించ బడ్డారు.
ఈ ఆలయాల్లో మహావిష్ణువు శ్రీకృష్ణుడు, గజేంద్ర వరధుడు,త్రివిక్రముడు,రంగనాధుడు వంటి విభిన్న రూపాలలో దర్శనమిస్తున్నప్పటికీ కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తున్నారు.
ఆ పంచ క్రిష్ణారణ్య క్షేత్రాలు వరుసగా
1.తిరుక్కోవిలర్ లోని ఉలగాలంతా పెరుమాళ్ ఆలయము
2.కపిస్తలం లోని గజేంద్ర వరద పెరుమాళ్ ఆలయము
3.తిరుకన్నపురం లోని నీలమేఘ పెరుమాళ్ ఆలయము
4.తిరుకన్నంగుడి లోని లోకనాధ పెరుమాళ్ ఆలయము
5.తిరుకన్నామంగై లోని భక్తవక్షల పెరుమాళ్ ఆలయము
ఈ 5 ఆలయాలు ఆళ్వార్ల పవిత్ర శ్లోకాల చే కీర్తించబడి108 వైష్ణవ దివ్యదేశాల్లో బాగమయ్యాయి.