Перейти к содержимому

Govt Job సాధించడం ఎలా? | 3 నెలల్లో విజయం కోసం FULL TIME TABLE | Govt Jobs in 3 Months in Telugu

Krishita_Online_Institute📚📚

0:00 / 0:00

Govt Job సాధించడం ఎలా? | 3 నెలల్లో విజయం కోసం FULL TIME TABLE | Govt Jobs in 3 Months in Telugu

46 014 просмотров · 1 месяц назад
Krishita_Online_Institute📚📚
20,6 тыс. подписчиков
46 014 просмотров · 1 месяц назад
Govt Job సాధించడం ఎలా? | 3 నెలల్లో విజయం కోసం FULL TIME TABLE | Govt Jobs in 3 Months in Telugu 00:00 - పరిచయం 00:30 - 3 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా? 01:25 - సిలబస్ మరియు ఎగ్జామ్ డేట్స్ ప్లానింగ్ 03:00 - రోజువారీ స్టడీ టైమ్ టేబుల్ 05:00 - సక్సెస్ కోసం కన్సిస్టెన్సీ యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వస్తున్న వరుస ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని, కేవలం 3 నెలల కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించాలో, దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మరియు సరైన టైమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా వివరించాను. ఈ పద్ధతులను అనుసరిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వీడియోను పూర్తిగా చూడండి మరియు మీకు ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. 🎯 Welcome to Krishita Online Institute! 🎯 మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు! నా ఛానల్ ప్రధానంగా ఈ కింది పరీక్షలకు కావలసిన కంటెంట్‌ను అందిస్తుంది: 📌 పోలీస్ ఉద్యోగాలు: AP & TG SI, Constable (ప్రిలిమ్స్ & మెయిన్స్) 📌 రైల్వే ఉద్యోగాలు: RRB NTPC, ALP, JE, Technician, and Group D. మా ఛానల్‌లో మీకు లభించేవి: ✅ ప్రత్యేకమైన EXAMS & క్విజ్‌లు: AP & TG SI, Constable పరీక్షల కోసం ప్రతిరోజూ ఆన్‌లైన్ EXAMS & క్విజ్‌లు మరియు ప్రాక్టీస్ సెషన్స్. ✅ ఎగ్జామ్ స్ట్రాటజీ: రైల్వే మరియు పోలీస్ పరీక్షలను ఎలా క్రాక్ చేయాలి? అనే దానిపై పక్కా ప్రణాళికలు. ✅ సబ్జెక్ట్ విశ్లేషణ: రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ క్లాసులు. ✅ అప్‌డేట్స్: RRB & APSLPRB & TGSLPRB కి సంబంధించిన తాజా నోటిఫికేషన్లు. 🔥 సక్సెస్ మీదే! రెగ్యులర్ అప్‌డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ను Subscribe చేసుకోండి. 📢 నా సోషల్ మీడియా ACCOUNTS లో జాయిన్ అవ్వండి: 👉 Telegram Group (PDFs & Quiz Updates): https://t.me/krishita_online_institute 👉 Instagram (Daily Tips & Personal Updates): https://www.instagram.com/krishitaonl... 👉 Channel Link :    / @krishitaonlineinstitute   ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి – నేను సమాధానం ఇస్తాను. #GovtJobs #GovernmentJobsPreparation #CompetitiveExams #TeluguJobs #StudyPlan #TimeManagement #JobPreparation #APJobs #TSJobs #GovtJobsTelugu #Krishita_Online_Institute #APPolice #TSPolice #RRB #NTPC #ALP #JE #Technician #GroupD #CompetitiveExamsTelugu #Reasoning #Arithmetic #OnlineQuiz #GovtJobsTelugu #apsi #apconstable #APPSC #TGPSC #GovtJobs #GovernmentJobsPreparation #CompetitiveExams #TeluguJobs #StudyPlan #TimeManagement #JobPreparation #APJobs #TSJobs #govtjobstelugu