కామన్‌స్‌కి ఒక న్యాయం.. సెలబ్రిటీలకి ఒక న్యాయమా? 🔥#bigboss#bigbossreviews#bigboss10telugu#viral .
Bhagi prayanam
0:00 / 0:00
కామన్‌స్‌కి ఒక న్యాయం.. సెలబ్రిటీలకి ఒక న్యాయమా? 🔥#bigboss#bigbossreviews#bigboss10telugu#viral .
8 705 просмотров · 22 ч назад
Bhagi prayanam
12,5 тыс. подписчиков
8 705 просмотров · 22 ч назад
కామన్‌స్‌కి ఎందుకు అన్యాయం? రోహిత్‌ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు
అసలు బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు ఒక న్యాయం.. కామన్‌స్‌కి మరో న్యాయమా? 🤔
రోహిత్ విషయంలో ప్రతి వారం ఇదే పరిస్థితి ఎందుకు వస్తోంది?
పిలిచి టాస్కులు ఆడించి, చివరికి అవమానిస్తే కామన్‌స్‌కి ఈ అవకాశం ఎందుకు?
ఇలా అయితే ఇకపై అగ్ని పరీక్ష పెట్టి కామన్‌స్‌ని పిలవకండి!
రోహిత్ విషయంలో మీకు ఏం అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 🔥
🔥 Hashtags
#BiggBoss10 #BiggBossTelugu #Rohit #Trigun #BiggBoss #AgniPariksha #BiggBossTelugu10 #TeluguBiggBoss #BiggBossUpdates #BiggBossReview