Explainer : బంగారు లోయగా మారనున్న ఏపీ.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల నిక్షేపాలు - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer : బంగారు లోయగా మారనున్న ఏపీ.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల నిక్షేపాలు - TV9
124 240 просмотров · 1 месяц назад
TV9 Telugu Digital
3,16 млн подписчиков
124 240 просмотров · 1 месяц назад
Explainer : బంగారు లోయగా మారనున్న ఏపీ.. ఆ జిల్లాలో 22 లక్షల టన్నుల నిక్షేపాలు - TV9
స్వర్ణాంధ్రప్రదేశ్.. పేరుకు తగ్గట్టే స్వర్ణమయం కాబోతోంది. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సీమలో ఇప్పుడు బంగారు భాండాగారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయిన గోల్డ్ మైన్స్… ఇప్పుడు మళ్లీ కొత్త ఆశలకు పునాది వేస్తున్నాయి. ఒకప్పుడు మూతపడిన గనులు… ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమి పొరల కింద దశాబ్దాలుగా ఉన్న అపారమైన సంపద, ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఖనిజ సంపద గురించే కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మార్చే అవకాశాల కథ. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, అభివృద్ధి, ఇలా ఎన్నో ఆశలకు వారధిగా ఉంది.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#AndhraPradesh #GoldMine #Chittoor #GoldReserve #GoldDiscovery #Mining #APNews #Explainer #India #Jonnagiri #Chigurugunta #Bisanatham #GoldMining #Economy #TeluguNews #TV9
Credits : #prasad
Uploaded BY : #vishwagajagouni