Перейти к содержимому

వాట్సాప్ ఇలా వాడితే మీ వ్యవసాయం పండగే | Technology Farming | Rambabu

Raitu Nestham

0:00 / 0:00

వాట్సాప్ ఇలా వాడితే మీ వ్యవసాయం పండగే | Technology Farming | Rambabu

37 885 просмотров · 2 года назад
Raitu Nestham
1,41 млн подписчиков
37 885 просмотров · 2 года назад
#raitunestham #naturalfarming #integratedfarming తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన ప్రగడ రాంబాబు.. ఆదర్శ వ్యవసాయం విధానాలతో మంచి లాభాలు అందుకుంటున్నారు. 4 ఎకరాల్లో ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల కూరగాయలు, వరి తదితర పంటలు సాగు చేస్తున్నారు. సహజ సిద్ధమైన ద్రావణాలతో పంటకు పోషణ అందిస్తున్నారు. సస్యరక్షణకు సహజ ద్రావణాలు, కషాయాలు వాడుతున్నారు. వాట్సాప్ మార్కెట్ చైన్ ఏర్పాటు చేసుకొని.. పండిన పంటలు విక్రయిస్తున్నారు. తద్వారా మంచి లాభాలు పొందుతున్నారు. మరిన్ని వివరాలకు ప్రగడ రాంబాబు గారిని 98487 57411 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు. -------------------------------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos -    • ఇవి రెండాకులు చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుం...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​ ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rythunestham​​​​​​​​