😋చికెన్ ప్రియులకు ఫుల్ ట్రీట్ ఈ స్మోకీ ఫ్లేవర్ జ్యూసీ తందూరి చికెన్🍗 తప్పక ట్రై చేయండి!
Cooking life
0:00 / 0:00
😋చికెన్ ప్రియులకు ఫుల్ ట్రీట్ ఈ స్మోకీ ఫ్లేవర్ జ్యూసీ తందూరి చికెన్🍗 తప్పక ట్రై చేయండి!
786 просмотров · 2 недели назад
Cooking life
126 подписчиков
786 просмотров · 2 недели назад
🔥 రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎంతో టేస్టీగా, జ్యూసీగా తందూరి చికెన్ తయారు చేసుకోండి! 🍗😋
స్పెషల్ మసాలా మారినేషన్తో చికెన్‌కు మంచి ఫ్లేవర్ వచ్చేలా చేసి, స్మోకీ టచ్‌తో పర్ఫెక్ట్ తందూరి చికెన్‌ను తయారు చేశాను. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ తందూరి చికెన్‌ను మింట్ గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్ చేస్తే అదిరిపోతుంది. ❤️
ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ కావాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. 😍
#TandooriChicken #ChickenRecipe #RestaurantStyle #TandooriChickenRecipe #ChickenLovers #homemaderecipe