ప్రపంచంలో ఒక్క సిటీకి మాత్రమే కరెంట్ ఎందుకు ఉంది? | movie Explained in Telugu
BTR VIBES
0:00 / 0:00
ప్రపంచంలో ఒక్క సిటీకి మాత్రమే కరెంట్ ఎందుకు ఉంది? | movie Explained in Telugu
15 729 просмотров · 4 дн. назад
BTR VIBES
48,7 тыс. подписчиков
15 729 просмотров · 4 дн. назад
ఒక్కసారిగా ప్రపంచమంతా చీకట్లో మునిగిపోతుంది. ఎక్కడ చూసినా వేలాది మంది చనిపోయి ఉంటారు. కానీ కొన్ని నగరాల్లో మాత్రం జనాలు ప్రాణాలతో బతికి ఉంటారు.అసలు ప్రపంచానికి ఏమైంది? కోట్లాది మంది మనుషులు ఎందుకు చనిపోయారు? బతికున్న జనాలే ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేస్తున్నారు?
ఈ మిస్టరీని కనిపెట్టడానికి వెళ్లిన సైన్యానికి ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. మనుషులందరినీ ఒక వింత శక్తి కంట్రోల్ చేస్తోందని వాళ్లకు తెలుస్తుంది.అసలు ఆ శక్తి ఎవరిది? మనుషుల్ని ఎందుకు చంపుతోంది? మిగిలిన వాళ్లు ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడతారు?
మూవీ ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన *BTR Creations* ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
#TheBlackout #MovieExplainedInTelugu #BTRCreations #SciFiMovies #TheBlackout2019 #Avanpost #AlienMovies #ThrillerMovies #SurvivalThriller #ApocalypseMovies #TeluguMovieExplanation #RussianMovies #MovieStoryInTelugu #BlackoutMovie #HollywoodMoviesTelugu
COPYRIGHT DESCLAIMER:
This video is for educational purposes only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
if you have any problem with this video please contact us on (btrmovies@gmail.com)