Перейти к содержимому

భర్భరీకుడు ఎవరు మహాభారతంలో ఈయన పాత్ర ఏమిటి?

ITIHASA VANI (ఇతిహాస వాణి)

0:00 / 0:00

భర్భరీకుడు ఎవరు మహాభారతంలో ఈయన పాత్ర ఏమిటి?

724 просмотра · 5 дней назад
ITIHASA VANI (ఇతిహాస వాణి)
26,4 тыс. подписчиков
724 просмотра · 5 дней назад
భర్భరీకుడు ఎవరు మహాభారతంలో ఈయన పాత్ర ఏమిటి? బర్బరీకుడు ఘటోత్కచుడు, మౌర్యల పుత్రుడు, భీముడికి మనవడు. మౌర్య రాకుమారికి అహిళావతి అనే పేరు కూడా ఉంది. ఘటోత్కచుడు భీముడు, హిడింబా దేవికి పుట్టినవాడు అని మనకి తెలిసినదే. పాండవులు ఎంతటి పరాక్రమవంతులో, అంతకు మించినవారు వారి పుత్రులు, మనవలు. అర్జునుడి పుత్రులు అందరూ అతనిని మించినవారు అభిమన్యుడు, ఇరావంతుడు, బబ్రువాహనుడు. అలాగే భీముని కుమారుడు ఘటోత్కచుడు కూడా ఎంతటి పరాక్రమవంతుడో తెలిసిందే. మరి ఘటోత్కచుడి కుమారుడు బర్బరీకుడు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన తండ్రిని, తాతను మించిన యోధుడు. ముఖ్య గమనిక (Disclaimer for YouTube Reviewers): "ఈ వీడియోలోని స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ మరియు ఎడిటింగ్ పూర్తిగా నా సొంత శ్రమతో కూడుకున్నవి. పురాణ గ్రంథాల ఆధారంగా సమాచారాన్ని సేకరించి, నా శైలిలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోను రూపొందించాను. ఇందులో ఎలాంటి రీ-యూజ్డ్ (Reused) కంటెంట్ లేదు."