కోపిష్టి భర్త పల్లెటూరి భార్య: బలవంతంగా మొదలైన ఈ బంధం, చివరికి నిజమైన ప్రేమగా మారుతుందా?
Valli Stories
0:00 / 0:00
కోపిష్టి భర్త పల్లెటూరి భార్య: బలవంతంగా మొదలైన ఈ బంధం, చివరికి నిజమైన ప్రేమగా మారుతుందా?
31 044 просмотра · 4 месяца назад
Valli Stories
7,2 тыс. подписчиков
31 044 просмотра · 4 месяца назад
అమ్మాయిలంటే అసహ్యించుకునే కోపిష్టి సీఈఓ వరుణ్,
పెద్దల మాట కోసం, పల్లెటూరి అమ్మాయి అయిన తన మరదలు వర్షిణి మెడలో ఇష్టం లేకుండానే తాళి కడతాడు.
అతడే తన ప్రపంచంగా భావించే తనని మొదటి రాత్రి నుంచే కోపంతో దూరం పెట్టే అతడి వెనుక దాగిన నిజం బయటపడితే
ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? వద్దన్నతడే కావాలని తిరిగి వస్తే ఆమె అతడిని అంగీకరిస్తుందా?
బలవంతంగా మొదలైన ఈ బంధం…
చివరికి నిజమైన ప్రేమగా మారుతుందా?
This story is my original work and all rights are reserved. I create these stories for fun with my own voiceover. Don't copy, reuse, or repost my content.
#teluguaudiostories
#telugulovestory
#telugukathalu
#telugustories