Перейти к содержимому

గణపతి లడ్డు -కలశం వేలంపాటలో తీసుకుంటే ఏమి చేయాలి @Vignaan3v #ganapatibappamorya

Vignaan3v

0:00 / 0:00

గణపతి లడ్డు -కలశం వేలంపాటలో తీసుకుంటే ఏమి చేయాలి @Vignaan3v #ganapatibappamorya

406 043 просмотра · 4 дня назад
Vignaan3v
4,1 тыс. подписчиков
406 043 просмотра · 4 дня назад
Thank You for Spending Your Valuable time for My Youtube Channel. Support My Channel #vinayakachavithi #ganeshladdu #vignaan3v ganapathi prasadham ganapathi laddu ganapathi prasadham in telugu ganapathi puja    • వినాయకుని లడ్డు- కలశం పార్ట్ -2 వీడియో , C...   Subscribe My Channel:-    / @vignaan3v   Follow on Instagram :-   / rameshsree_vignaan3v     / n.rameshsharmanacharyulu   Namastey to All Welcome to my channel. In my channel Vignaan3v means 3V= Vignanam, Vivekam, Vinayam. My channel aim is that to give some good knowledge to people. Moral stories, Valmiki Original Ramayan, Motivational Speeches, Best Quotes for life. Swami Vivekananda Quotes, about generation to good speeches…....and also Hindu dharma related topics like dharma sandheham ……..watch my channel and get some energy to your life. My channel gives energy, positive thinking and self-confidence. అందరికి నమస్కారం. నా youtube channel ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని మీకు పంచుదాం అని ప్రారంభించాను. ఇపుడున్న కాలానికి మనిషిలో మంచి తనాన్ని తిరిగి తీసుకురావటం కోసమే, వాళ్లలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, జీవితంలో నిరుత్సాహ పడకుండా , ఒంటరిగా బాధపడకుండా , ఎవరు సహాయం చేయరని , లేదా కొన్ని అనుకోని తప్పులు చేసి, ఆత్మహత్య చేసుకోవటంలాంటి వాటి నుండి బయటకి తీసుకువచ్చి జీవితంలో మనకు మనమే దైర్యం చెప్పుకునేలా తయారు చేయటం కోసం , అలాగే దేశభక్తి , ధర్మం , మన విలువైన సనాతన ధర్మం గురించి ,మంచి మంచి కథలు , మంచి దేశభక్తి పాటలు, భజనలు , మనిషికి ఆనందం కల్గించే కొన్ని వాటిని మీకు అందించటంకోసం ఈ ఛానల్ పెట్టాను . అందరూ చూడండి . అందరికి ధన్యవాదములు నా వీడియోస్ చూస్తునందుకు