సిద్ధార్థ్ చూపు కోసం ఎదురుచూసిన నిత్య ❤️ – Episode 3
Satya Kathala Lokam
0:00 / 0:00
సిద్ధార్థ్ చూపు కోసం ఎదురుచూసిన నిత్య ❤️ – Episode 3
827 просмотров · 11 дн. назад
Satya Kathala Lokam
284 подписчика
827 просмотров · 11 дн. назад
పెళ్లి చూపులు జరిగిన తర్వాత నిత్య మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి.
కాలేజీలో తనకు కాబోయే భర్త అయిన సిద్ధార్థ్ సార్‌ని చూడబోతున్నాననే కంగారుతో కాలేజీకి వెళ్తుంది.
విద్య మాత్రం నిత్యను ఆటపట్టిస్తూ, సిద్ధార్థ్ గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. 😍
కాలేజీలో సిద్ధార్థ్ క్లాస్‌లోకి అడుగుపెట్టగానే నిత్య గుండె వేగంగా కొట్టుకుంటుంది.
కానీ... నిన్న తనను చూడటానికి వచ్చిన సిద్ధార్థ్, ఈరోజు మాత్రం నిత్య వైపు కనీసం ఒక్కసారి కూడా చూడడు!
అసలు సిద్ధార్థ్ ఎందుకు అలా ప్రవర్తించాడు?
నిత్యను అతను నిజంగానే పట్టించుకోవడం లేదా?
వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలవుతుంది? ❤️
👉 కథ నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe ❤️ చేయండి.
👉 తదుపరి Episode కోసం Bell 🔔 Icon నొక్కండి.
#మధురమైనప్రేమ #MadhuramainaPrema #TeluguNovel #TeluguStories #TeluguAudioStories #TeluguLoveStory #TeluguKathalu #Episode3 #TeluguNovelStories #LoveStory