Перейти к содержимому

నవరాత్రి స్పెషల్ బ్లాక్ శనగల కర్రీ 🙏 50g శనగలతో 11g ప్రోటీన్!

Protein Vantillu

0:00 / 0:00

నవరాత్రి స్పెషల్ బ్లాక్ శనగల కర్రీ 🙏 50g శనగలతో 11g ప్రోటీన్!

37 просмотров · 3 нед. назад
Protein Vantillu
24 подписчика
37 просмотров · 3 нед. назад
🙏 నవరాత్రి స్పెషల్ బ్లాక్ శనగల కర్రీ ❤️ | తెలుగు పీపుల్ ప్రోటీన్ వంటిల్లు నిన్న అమ్మవారికి భక్తితో సమర్పించిన నల్ల శనగలను ఈరోజు రుచికరమైన కర్రీగా తయారు చేసుకున్నాను. 😍🙏 అమ్మవారి ప్రసాదాన్ని మీతో కూడా పంచుకోవాలనిపించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. 💪 *50 గ్రాముల పొడి నల్ల శనగలతో కర్రీ చేసుకుని తింటే సుమారు 10–11 గ్రాముల ప్రోటీన్* పొందవచ్చు. శనగల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. రుచిగా, ఆరోగ్యంగా ప్రోటీన్‌ను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుందాం! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ప్రోటీన్ వంటకాల కోసం మన ఛానల్‌ను ఫాలో అవ్వండి. ❤️ #BlackChana #BlackChanaCurry #ProteinRecipes #TeluguRecipes #TeluguPeople #ProteinFood #HealthyEating #NavratriSpecial #NavratriPrasadam #VegetarianProtein #HealthyRecipes #తెలుగువంటలు