Перейти к содержимому

🔴 LIVE :- || ఆత్మ మాట్లాడుట || 1st WORSHIP ||BRO B.DAVID GARU || [ KRISTHU RAJYAM ]

KRISTHU RAJYAM

0:00 / 0:00

🔴 LIVE :- || ఆత్మ మాట్లాడుట || 1st WORSHIP ||BRO B.DAVID GARU || [ KRISTHU RAJYAM ]

704 просмотра · Трансляция закончилась 10 дн. назад
KRISTHU RAJYAM
692 подписчика
704 просмотра · Трансляция закончилась 10 дн. назад
🔴 LIVE :- || ఆత్మ మాట్లాడుట || 1st WORSHIP || BRO B.DAVID GARU || [ KRISTHU RAJYAM ] సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. [ ప్రకటన గ్రంధము 2:17 ] పరిశుద్ధ గ్రంధములో వాక్యము ప్రకారము దేవుని మాటలను సేవకులు ఆత్మ సహాయముతో వివరణ ఇచ్చారు. సంఘములతో పరిశుద్ధ ఆత్మ చెబుతున్న మాటలు ప్రకారము సంఘము జీవించాలి ఆ మాటల ప్రకారము నడుచుకోవాలి. నీ నడక నీ ప్రవర్తన నీ మాట నీ ఆలోచన సమస్తము కూడా దేవుని ఆత్మ ప్రకారము ఉండాలి అని సేవకులు వివరించారు. కాబట్టి సంఘములో ఉంటున్న మనము అందరమూ కూడా పరిశుద్ధ ఆత్మ సహాయముతో నడుచుకోవాలి అని సేవకులు వివరించారు. BRO B.DAVID GARU 80087 44092 #SundayWorshipService#ChristianSongsTelugu#PowerfulMessage#Spirtuality#KristhuRajyam#Gospel