వేదవ్యాస మహర్షి జన్మ రహస్యం ! | Birth Secret of Veda Vyasa by voice of Kavitha 🙏
voice of Kavitha
0:00 / 0:00
వేదవ్యాస మహర్షి జన్మ రహస్యం ! | Birth Secret of Veda Vyasa by voice of Kavitha 🙏
212 просмотров · 9 дн. назад
voice of Kavitha
200 подписчиков
212 просмотров · 9 дн. назад
హాయ్ అండి అందరికీ నమస్తే 🙏 సనాతన ధర్మానికి దిక్సూచి లాంటి మహాభారతం, అష్టాదశ పురాణాలు, భగవద్గీతను మనకు అందించిన సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వేదవ్యాస మహర్షి. అసలు అంతటి మహానుభావుడి జననం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆయన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జన్మించారు? సాధారణ మానవుడిలా కాకుండా ఆయన పుట్టడమే ఒక అద్భుతం ఎందుకు అయింది? పరాశర మహర్షి, సత్యవతి దేవిల కలయిక వల్ల యమునా నది మధ్యలో జరిగిన ఆ విచిత్రం ఏమిటి? ఈ విషయాలన్నీ ఈ 15 వీడియోలో ఎంతో వివరంగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి#VedaVyasa#TeluguDevotional