Перейти к содержимому

యెహోవా నీ నామము ఎంతో బలమైనది 🙏🔥 | Yehova Nee Namamu | Telugu Christian Worship 🙌 Song 2026 ❤️‍🔥

Lyrical Grace

0:00 / 0:00

యెహోవా నీ నామము ఎంతో బలమైనది 🙏🔥 | Yehova Nee Namamu | Telugu Christian Worship 🙌 Song 2026 ❤️‍🔥

471 424 просмотра · 1 месяц назад
Lyrical Grace
27,1 тыс. подписчиков
471 424 просмотра · 1 месяц назад
యెహోవా నీ నామము ఎంతో బలమైనది (Yehova Nee Namamu Entho Balamainadi) — a powerful Telugu Christian worship song, remixed and reimagined for today. Original hymn written in 1973 by Pastor David Ayya Garu, this timeless song declares the strength and glory of the name of the LORD — from Moses and Joshua to Daniel in the lion's den and Paul & Silas in prison. This remixed version brings fresh music and visuals to carry that same message of God's unshakable power to a new generation. Please find the lyrics below యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది “యెహోవా” మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి “యెహోవా” నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి “యెహోవా” సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే – రక్షించే నీహస్తము “యెహోవా” మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా – ప్రకటించె నీప్రేమను “యెహోవా” 🙏 Please LIKE, SHARE & SUBSCRIBE for more Telugu Christian worship content. 🔔 Turn on notifications so you don't miss our next upload. యెహోవా నీ నామము, Yehova Nee Namamu, Yehova Nee Namamu Entho Balamainadi, telugu christian songs, telugu christian songs 2026, telugu worship songs, telugu jesus songs, jesus songs telugu, telugu gospel songs, telugu devotional songs, christian telugu songs latest, telugu christian worship songs, ai remix christian song, telugu christian melodies, yesayya songs, jesus christ telugu songs, telugu praise and worship, latest telugu christian songs, trending telugu christian songs, viral christian song telugu #YehovaNeeNamamu #TeluguChristianSongs #jesussongstelugu #TeluguWorshipSongs #jesussongstelugu #praiseandworship Subscribe:    / @sunilkumartllr