18 ఎకరాల్లో 31 ఏండ్లుగా పత్తి సాగు, నేను ఎన్నడూ నష్టపోలేదు : ప్రభాకర్ రెడ్డి | Telugu RythuBadi
తెలుగు రైతుబడి
0:00 / 0:00
18 ఎకరాల్లో 31 ఏండ్లుగా పత్తి సాగు, నేను ఎన్నడూ నష్టపోలేదు : ప్రభాకర్ రెడ్డి | Telugu RythuBadi
235 385 просмотров · 6 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
235 385 просмотров · 6 лет назад
1989 నుంచి పత్తి సాగు చేస్తున్న సీనియర్ రైతు.. కరువు కారణంగా ఒకే ఒక్కసారి మినహా మిగిలిన ప్రతిసారీ ఎకరానికి 12 క్వింటాళ్లకు పైగానే దిగుబడి సాధిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆ సీనియర్ రైతు తంగెళ్ల ప్రభాకర్ రెడ్డి గారు పాటిస్తున్న మెళకువలు ఏమిటి? సస్యరక్షణ చర్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? వంటి అనేక విషయాలను తెలుగు రైతుబడి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
వీడియోలో లభించని అదనపు సమాచారం ఏదైనా కావాలంటే ప్రభాకర్ రెడ్డి గారితో 9948480512 నంబరులో మాట్లాడవచ్చు.
Title : Successful & Senior Cotton Farmer Experiences Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాలు ఎక్...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్న...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sapota ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farmers Success Story | య...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable & Poultry Farmer Expe...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోన...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythuBadi #CottonFarming #SuccessfulFarmer