😢 | శ్రియ చేసిన పనికి ఉష కన్నీళ్లు | పల్లె అమ్మాయి... పట్నం జీవితం | Episode 40 #teluguwebseries
teluguamayii
0:00 / 0:00
😢 | శ్రియ చేసిన పనికి ఉష కన్నీళ్లు | పల్లె అమ్మాయి... పట్నం జీవితం | Episode 40 #teluguwebseries
164 537 просмотров · 4 дня назад
teluguamayii
56,3 тыс. подписчиков
164 537 просмотров · 4 дня назад
శ్రియ కిరణ్‌ను హత్తుకుని తన మనసులోని మాట చెప్పడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.
“బావా... నాకు నువ్వు కావాలి...” అంటూ శ్రియ తన ప్రేమను బయటపెడుతుంది.
కానీ కిరణ్ మాత్రం శ్రియ మాటలను అంగీకరించకుండా, తన జీవితంలో ఉష మాత్రమే ఉందని స్పష్టంగా చెబుతాడు. అయినా ఉష అప్పటికే కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఉష కోసం కిరణ్ టెన్షన్ పడుతూ ఇంటికి తిరిగి వస్తాడు. చివరకు ఉషను bedroomలో ఏడుస్తూ చూసిన కిరణ్ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు... కానీ ఉష మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంటుంది. 💔ఒకే ఇంట్లో ఉన్నా...
ఒకరికొకరు దూరంగా...
ఉష తన గదిలో కన్నీళ్లతో, కిరణ్ తన గదిలో బాధతో... 💔
పల్లె అమ్మాయి... పట్నం జీవితం — Episode 40
ఒక ఎమోషనల్ ఎపిసోడ్. ❤️🩹
👍 వీడియో నచ్చితే Like చేయండి
💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి
🔔 ఇలాంటి Telugu serial episodes కోసం Subscribe చేయండి
#పల్లెఅమ్మాయిపట్నంజీవితం #Episode40 #Usha #Kiran #Shriya #TeluguSerial #TeluguLoveStory #TeluguDrama #TeluguEmotionalScene #TeluguShortFilm #TeluguStories