LIVE: ట్రంప్ రెండో రాకడ.. మనకేంటి లాభం!
The Federal Andhra Pradesh
0:00 / 0:00
LIVE: ట్రంప్ రెండో రాకడ.. మనకేంటి లాభం!
47 просмотров · Трансляция закончилась 1 год назад
The Federal Andhra Pradesh
53,9 тыс. подписчиков
47 просмотров · Трансляция закончилась 1 год назад
డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది సేపట్లో అగ్రరాజ్యమైన అమెరికాకు రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన రెండోసారి ఆగమనాన్ని భారతీయులు ప్రత్యేకించి తెలుగువారు ఎలా అర్థం చేసుకోవాలి? అనే దానిపై దేశవ్యాపంగా చర్చ సాగుతోంది.
అందులో భాగమే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ఈ చర్చ.
immigration policies కఠినంగా ఉంటాయా, ఇండియన్ ఐటీ ఉద్యోగులకు H-1B వీసాలు గతంలో మాదిరి వస్తాయా?,
“America First” విధానం వల్ల ఇండియా ఏమైనా సవాళ్లని ఎదుర్కోవాల్సి ఉంటుందా?
వంటి అంశాలను ఈ చర్చలో చూద్దాం.