సిలువ విలువ తెలుసుకో సోదరా సిలువ విలువ తెలుసుకో సోదరీ , సిస్టర్. మరియగారు ❤️🙏
sis rispa
0:00 / 0:00
సిలువ విలువ తెలుసుకో సోదరా సిలువ విలువ తెలుసుకో సోదరీ , సిస్టర్. మరియగారు ❤️🙏
31 просмотр · 12 дн. назад
sis rispa
618 подписчиков
31 просмотр · 12 дн. назад
సిలువ విలువ తెలుసుకో సోదరా
సిలువ విలువ తెలుసుకో సోదరీ
సువార్త చాటుటే సిలువ మోయుట
ఆత్మను రక్షించుటే ఆరాధించుట
దేవుని నారా దించుటే (2)
|| సిలువ ||
1వ చరణం:
యేసయ్య సిలువ వేసి మరణించాడా
రక్షణను మనకిచ్చి వెళ్లిపోయాడా (2)
రక్షణను నిర్లక్ష్యం చేసేదవా (2)
గుడి గోడల మధ్యనే కాలముంటావా
ఎదుటివాని ఆత్మను రక్షించలేకున్నావా (2)
2వ చరణం:
పనివాడే జీవితానికి పాత్రుడా
నీతిమంతుడై పరలోకానికెక్కడువా (2)
బాధ్యతలను మరచినా క్రైస్తవుడా (2)
ఆ దేవుని దృష్టిలో మృతినొందావా
బ్రతికున్న మృతునిగా మిగిలిపోతున్నావా (2)