Telugu Song : Evaro Raavaali Edo Cheyyaali
Surya's SaiSatyaMusic
0:00 / 0:00
Telugu Song : Evaro Raavaali Edo Cheyyaali
2 944 просмотра · 4 дня назад
Surya's SaiSatyaMusic
420 подписчиков
2 944 просмотра · 4 дня назад
Telugu Song : Evaro Raavaali Edo Cheyyaali
This is a song to motivate and inspire.
Lyrics in Telugu
*****************
ఎవరో రావాలీ
ఏదో చేయాలి
రాతే మారాలి,,
అనే ఆలోచనే వదలాలీ
ఇక చాలు ఆ ఎదురుచూపులూ ,,
నీ ముందు చూపే అవ్వాలి నీకు పూల బాట,,
గడియ గడియకు తోడు అడగకు,
నీ తోడే ఎన్నటికీ శాశ్వతం అని గుర్తించు,,
అర్థం కాక ,,,అర్థం లేని బ్రతుకు అనుకోకు
నీ ప్రతిభ తెలియక,,
చతికిల పడిపోకు,,,
దూరపు కొండలు నునుపు అని నమ్మడానికి ఇష్టపడకు,,,
నీ శక్తి యుక్తి సానపెట్టి స్థాపించు నీ రాజ్యాన్ని
ఎవరో రావాలీ
ఏదో చేయాలి
రాతే మారాలి,,
అనే ఆలోచనే వదలాలీ,,,,,,,
వేసే ప్రతి అడుగే
తీసే ప్రతి స్వాసే
దాగుంటది కారణం,,,,
గుర్తించడమే నీ కర్తవ్యం,,
గడిచే గడియ ఓ,అనుభవం,
ఓడిన ఆటె, ఓ పాఠం,
బడి ముగిసినా రాలేదు జ్ఞానం
నేర్వాలి కలకాలం జీవిత కాలం,,,,
ఎవరో రావాలీ
ఏదో చేయాలి
రాతే మారాలి,,
అనే ఆలోచనే వదలాలీ
మనిషిని పోలిన మనుషులు
ఏడుగురు అంటారు,,,,
మచ్చుకైనా ఇంకొకడు కనపడడు,
ప్రతీ మనిషి ప్రత్యేకం,,
నువ్వు మనిషిగా రావడమే
అదృష్టం జన్మ జన్మల అదృష్టం,,,