శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా,శ్రీ చాముండేశ్వరి అమ్మవారు/GANGAPATNAM/INDUKURPET/ NELLORE / CHAMUNDI TV
CHAMUNDITV
0:00 / 0:00
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా,శ్రీ చాముండేశ్వరి అమ్మవారు/GANGAPATNAM/INDUKURPET/ NELLORE / CHAMUNDI TV
915 просмотров · 5 лет назад
CHAMUNDITV
37 тыс. подписчиков
915 просмотров · 5 лет назад
దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి గా ,శ్రీ చాముండేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గ్రామంలో వెలసివున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద అమ్మవారు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు .అమ్మవారికి పూజా కార్యక్రమాలు అనిల్ శర్మ, సుధీర్ స్వామి, రామకృష్ణ స్వామి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గుడి వద్ద కార్యనిర్వాహకులు గా దండిగుంట శరత్ నాయుడు ధర్మకర్త గుడి సుందరయ్య మరియు భక్తులు వ్యవహరించారు
========================================
గమనిక : త్వరలో కేబుల్ ప్రసారాల ద్వారా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ,అన్ని జిల్లాల్లో , ప్రజల ముందుకి రానున్న చాముండి న్యూస్, ప్రస్తుతం
వెబ్సైట్. : WWW.CHAMUNDITV.COM
యూట్యూబ్ : / @chamunditv
ఫేస్బుక్ : / chamunditvhd
/ chamunditv
ట్విట్టర్. : / chamunditvnews
ఇంస్టాగ్రామ్ : / chamunditv
ఫోన్ : 09866106161
ద్వారా ప్రసారం జరిగుతుంది. ప్రతి ఒక్కరు చాముండి న్యూస్ , సబ్స్క్రయిబ్ చేసుకొని చాముండి న్యూస్ యాజమాన్యం ను , సిబ్బంది ని ప్రోత్సహించాలని మనవి.
========================================
For more latest updates on the news :
► Subscribe to CHAMUNDI TV News Channel : / @chamunditv
► Like us on Facebook : / chamunditv
► Like us on FacebooK : / chamunditvhd
► FOLLOW us on TWITTER: / chamunditvnews
► FOLLOW on INSTAGRAM : / chamunditv
► CONTACT us on WHATSAPP : 9866106161
SRI CHAMUNDESWARI DEVI
========================================