Перейти к содержимому

కర్ణుడిని ద్రౌపది ఎందుకు ఆపింది? | స్వయంవరంలో అసలు ఏం జరిగింది? | మహాభారతం | అర్జునుడు | EP-6

Inspire with Chinna

0:00 / 0:00

కర్ణుడిని ద్రౌపది ఎందుకు ఆపింది? | స్వయంవరంలో అసలు ఏం జరిగింది? | మహాభారతం | అర్జునుడు | EP-6

11 133 просмотра · 9 дней назад
Inspire with Chinna
21,4 тыс. подписчиков
11 133 просмотра · 9 дней назад
కౌరవుల కుట్రతో నిర్మించిన లక్క ఇంట్లో నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు? అడవిలో భీముడికి ఎదురైన హిడంబాసురుడు ఎవరు? ఘటోత్కచుడు ఎలా పుట్టాడు? బకాసురుడిని భీముడు ఎలా సంహరించాడు? చివరికి ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడికి అవకాశం ఎలా వచ్చింది? ఈ ఎపిసోడ్‌లో మహాభారతంలోని ఈ ఆసక్తికరమైన ఘట్టాలన్నింటినీ కథన రూపంలో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్‌లో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించాడా? ద్రౌపదిని ఎవరు వివాహం చేసుకున్నారు? తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి, మహాభారతం తదుపరి ఎపిసోడ్ కోసం సబ్‌స్క్రైబ్ చేయండి. #మహాభారతం #పాండవులు #లక్కఇల్లు #భీముడు #బకాసురుడు #హిడింబి #ఘటోత్కచుడు #ద్రౌపది #అర్జునుడు #కర్ణుడు #ద్రౌపదీస్వయంవరం #Mahabharatam #TeluguMythology #inspirewithchinna