Role vs Persona Prompting Explained in Telugu 🔥 | AI Master Class Part 3
Bharath Tech Media
0:00 / 0:00
Role vs Persona Prompting Explained in Telugu 🔥 | AI Master Class Part 3
67 просмотров · 1 мес. назад
Bharath Tech Media
157 подписчиков
67 просмотров · 1 мес. назад
AI కి Role ఇవ్వడం మంచిదా? లేక Persona ఇవ్వడం మంచిదా? 🤔
Prompt Engineeringలో Role Prompting మరియు Persona Prompting రెండూ చాలా powerful techniques. కానీ ఇవి రెండూ ఒకటే కాదు.
ఈ AI Master Class – Part 3లో Role vs Persona Prompting మధ్య ఉన్న అసలు difference ఏంటో, ఎప్పుడు ఏది ఉపయోగించాలో, practical examplesతో సింపుల్‌గా తెలుసుకుందాం.
🚀 ఈ వీడియోలో మీరు నేర్చుకునేది:
✅ Role Prompting అంటే ఏమిటి?
✅ Persona Prompting అంటే ఏమిటి?
✅ Role vs Persona – అసలు difference
✅ ChatGPTకి Role ఎలా ఇవ్వాలి?
✅ Personaని ఎలా create చేయాలి?
✅ ఏ సందర్భంలో Role ఉపయోగించాలి?
✅ ఏ సందర్భంలో Persona ఉపయోగించాలి?
✅ Better AI responses కోసం Prompting techniques
✅ Real-world Prompt Examples
✅ Common Prompting Mistakes
✅ Role + Personaని కలిపి ఉపయోగించవచ్చా?
Simple Prompt → Better Prompt → Better AI Output 🚀
ఇది మా AI Master Class సిరీస్‌లో Part 3.
మీరు ChatGPTని just questions అడగడం కాకుండా professionally use చేయడం నేర్చుకోవాలనుకుంటే, ఈ seriesని completeగా follow అవ్వండి.
00:00 Intro
00:10 Role vs Persona – అసలు తేడా ఏంటి?
00:30 Role Prompting అంటే ఏమిటి?
01:10 Role Prompt Example
02:38 Persona Prompting అంటే ఏమిటి?
04:30 Persona Prompt Example
05:55 Role VS Context
06:05 Common Prompting Mistakes
06:35 Final Takeaway