Перейти к содержимому

10వ శనివారం | 3 - చాతుర్మాస్య వ్రత దీక్ష 🙏 ఘనంగా శ్రీ రామ అన్నపూర్ణ సేవ | KRAD

KRAD

0:00 / 0:00

10వ శనివారం | 3 - చాతుర్మాస్య వ్రత దీక్ష 🙏 ఘనంగా శ్రీ రామ అన్నపూర్ణ సేవ | KRAD

162 просмотра · 2 нед. назад
KRAD
306 подписчиков
162 просмотра · 2 нед. назад
🙏 జై శ్రీరామ్ 🙏 శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో చాతుర్మాస్య వ్రత దీక్ష 10వ శనివారం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పారాయణం, భజన మరియు శ్రీ రామ అన్నపూర్ణ సేవ నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని, సేవ చేసి, సహకరించిన భక్తులందరికీ దేవస్థానం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. 🌺 శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం 📍 త్రిబుల్ ఐటీ దగ్గర – నూజివీడు 🙏 మీరు కూడా దేవస్థాన సేవలో భాగస్వాములు కండి. 🚩 జై శ్రీరామ్ 🚩