Перейти к содержимому

: పల్లెటూరి కారం అన్నం ఇలా తింటే వేరే లెవెల్! | Desi Style Spicy Rice Recipe

Seetha Khushi Kitchen

0:00 / 0:00

: పల్లెటూరి కారం అన్నం ఇలా తింటే వేరే లెవెల్! | Desi Style Spicy Rice Recipe

112 просмотров · 12 дней назад
Seetha Khushi Kitchen
65 подписчиков
112 просмотров · 12 дней назад
, నోటికి కారకారంగా మరియు కమ్మగా ఉండే వేడి వేడి "నాటు కారం అన్నం / పోపు అన్నం"! ఊర్లలో చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఆ పాతకాలపు రుచిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. ఆకలేసినప్పుడు లేదా వంట చేయడానికి టైమ్ లేనప్పుడు 2 నిమిషాల్లో ఈజీగా త వండిన అన్నం (చల్లటిది లేదా మిగిలినది) • నూనె • ఉప్పు (తగినంత) • కారం (తగినంత) • పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి • పక్కన ఒక ఉల్లిపాయ నంచుకుని తింటే ఆ రుచే వేరు! 😋 ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని పల్లెటూరి వంటకాల కోసం మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #VillageStyleKaramAnnam #PopuAnnam #KaramAnnam #PalleRuchulu #TeluguCooking #DesiStyleRice #QuickRecipes #VillageFoo