Перейти к содержимому

What is This Diamond Hunt | Why It Happens in Kurnool Dist | Idi Sangathi

ETV Andhra Pradesh

0:00 / 0:00

What is This Diamond Hunt | Why It Happens in Kurnool Dist | Idi Sangathi

338 128 просмотров · 8 лет назад
ETV Andhra Pradesh
8,09 млн подписчиков
338 128 просмотров · 8 лет назад
అసలు ఏమిటీ వజ్ర రహస్యం? ఇప్పుడే కాదు... కొన్ని శతాబ్దాల నుంచి అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి సహా అనంతపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతంలో విలువైన రాళ్లు లభ్యమవుతున్నాయి. కానీ ఎలా...? రాష్ట్రంలో, దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకత ఆ ప్రాంతాల్లో ఏం ఉంది? ఏదో చిల్లర నాణేలు దొరికినట్లు ఎంతో విలువైన వజ్రాలు ఎలా లభ్యం అవుతున్నాయి? చాలాకాలంగా అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది.