తెలుగు లో నమాజ్ సూరాలు&దువాలు పూర్తిగా అర్థంతో|సనా నుంచి ఖునూత్ వరకు Namaz complete meaning k saath
Telugu Islamic Wisdom
0:00 / 0:00
తెలుగు లో నమాజ్ సూరాలు&దువాలు పూర్తిగా అర్థంతో|సనా నుంచి ఖునూత్ వరకు Namaz complete meaning k saath
18 746 просмотров · 10 месяцев назад
Telugu Islamic Wisdom
64,9 тыс. подписчиков
18 746 просмотров · 10 месяцев назад
Assalaamu Alaikum…
ఈ వీడియోలో నమాజ్‌లో చదవాల్సిన అన్ని సూరాలు, సనా, చిన్న సూరాలు, దువా-ఏ-ఖునూత్ — ఇవన్నీ తెలుగు అర్థాలతో కలిసి ఒకే చోట సులభంగా నేర్చుకునేలా ఇచ్చాం.
అరబీ చదవలేని వారు, కొత్తగా నమాజ్ నేర్చుకునేవారు, పెద్దవాళ్లు — అందరికీ ఇది చాలా ఉపయోగపడే పూర్తి గైడ్.
✓ Sana
✓ Subhanaka Allahumma
✓ Chinna Sooralu
✓ Surah Fatiha
✓ Surah Ikhlas
✓ Surah Falaq
✓ Surah Naas
✓ Dua-e-Qunoot (Arthamtho)
✓ Namaz-lo duvalu
ఈ వీడియోను పూర్తిగా చూసి ప్రతి రోజు అమలులో పెట్టండి.
అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వాలి. 🤲
మరిన్ని నమాజ్ లెర్నింగ్ వీడియోలు కావాలంటే కామెంట్‌లో తప్పక రాయండి.
సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 🕌✨
#NamazTelugu #TeluguMuslims #NamazLearning #SooraluTelugu #DuaTelugu #QunootTelugu #IslamicTelugu #MuslimVideoTelugu #NamazGuide #TeluguIslamicContent
#telugulonanazsooraalu
#telugulipilonamazsooraalu
Disclaimer:
This video has been made for educational purposes only.
According to Section 107 of the Copyright Act 1976, “Fair Use” is permitted for purposes such as criticism, comment, news reporting, teaching, education, and research.
This video is created only for educational, personal, or awareness purposes