Перейти к содержимому

Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను Song | ZION Telugu Songs | zion song lyrics

ZION Telugu Songs

0:00 / 0:00

Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను Song | ZION Telugu Songs | zion song lyrics

900 649 просмотров · 6 лет назад
ZION Telugu Songs
28,3 тыс. подписчиков
900 649 просмотров · 6 лет назад
Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను Song Lyrics : ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| నా సంతోషం సముద్రపు అలల న్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) నన్ను పిలిచి యెన్నోమేలులు చేసేన్ నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ (2) ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము|| Aanandamu Prabhu Naakosagenu Naa Jeevithame Maarenu (2) Naa Yullamandu Yesu Vachchen Naa Jeevitha Raajaayenu (2) ||Aanandamu|| Prabhuni Ruchinchi Erigithini Entho Entho Premaamurthy (2) Vishwamanthata Ne Gaanchaledu Viluvaina Prabhu Premanu (2) ||Aanandamu|| Na santhosham samudhrapu aalalan Poli Paiki Uppongi Egayuchunde (2) Nannu Pilichi Melulenno Chese Noothana Jeevamosagen (2) ||Aanandamu|| Shathruvun Edirinchi Poraadedan Vijayamu Ponda Balamondedan (2) Prabhuvutho Lokamun Jayinchedan Aayanatho Jeevinchedan (2) ||Aanandamu|| #Aanandamuprabhu #ziontelugusongs #hebronsongs