Перейти к содержимому

Divine Mercy Intercession -1956 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-08-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -1956 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-08-2026 #divinemercychaplet

12 196 просмотров · 3 нед. назад
Fr Cyrildoss SVD telugu
20,1 тыс. подписчиков
12 196 просмотров · 3 нед. назад
Divine Mercy Intercession -1956 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 17-08-2026 #divinemercychaplet బలిపీఠం చుట్టూ - ప్రదక్షిణ చేయ - నే తపిస్తున్నా దైవమా నిర్దోషినని, రుజువు చేయుటకు - నా చేతులన్ కడిగితిని నా దైవమా - యేసునాధా నా హృదయమంతా - ఉప్పొంగుతుందయ్యా 1. తేజస్సు, నెలకొనిన, నీ ఆలయమన్నా - నాకు పరమ ప్రీతి నీ, సన్నిధిలో, ఉండుటయే - నా హృదయా వాంఛ అయ్యా నా దైవమా - యేసునాధా నా హృదయమంతా - ఉప్పొంగుతుందయ్యా 2. నిశ్చల, మనస్సుతో, నా ప్రభువా - నిన్నే నే నమ్ముచున్నాను నిన్ను, నమ్మిన, వారందరిని – సిగ్గు పడనీయవయ్యా నా దైవమా - యేసునాధా నా హృదయమంతా - ఉప్పొంగుతుందయ్యా 3. మారని, శాశ్వత, నీ ప్రేమను - నా కండ్ల ఎదుట చూస్తున్నాను నీ పట్ల, విశ్వాస, పాత్రుడుగా - నే మెలుగు చుండాలయ్యా నా దైవమా - యేసునాధా నా హృదయమంతా - ఉప్పొంగుతుందయ్యా 4. కాలు, జారక, కాపాడెదవు - కనురెప్పలు మూయక కాచెదవు నీ రెక్కల, క్రింద, నేనెప్పుడూ - భద్రంగా జీవించెదను నా దైవమా - యేసునాధా నా హృదయమంతా - ఉప్పొంగుతుందయ్యా 5. కృతజ్ఞత, స్తోత్రముతో, కీర్తనలు - పాడి పొగడెదను నీ అద్భుత, కార్యములు, ఎల్లరికి - వెల్లడి చేసెదను నా దైవమా - యేసునాధా నా హృదయమంతా – ఉప్పొంగుతుందయ్యా