Перейти к содержимому

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి Telangana Woman Supriya Killed In USA

Samayam Telugu

0:00 / 0:00

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌ జిల్లా వాసి మృతి Telangana Woman Supriya Killed In USA

62 106 просмотров · 1 день назад
Samayam Telugu
685 тыс. подписчиков
62 106 просмотров · 1 день назад
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుప్రియ (31) అనే మహిళ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెంట్ లూయిస్ ప్రాంతంలో రెస్టారెంట్ నడుపుతున్న సుప్రియ, శనివారం రాత్రి పని ముగించుకుని స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి వస్తుండగా తెల్లవారుజామున 2:20 గంటల సమయంలో ఓ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా, కోదాడకు చెందిన మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సుప్రియకు భర్త రంజిత్, రెండున్నరేళ్ల బాబు ఉన్నారు. ఈ ఘటనతో మహబూబాబాద్‌లో తీవ్ర విషాదం అలముకుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. In a tragic incident, a 31-year-old woman named Supriya from Mahabubabad district, Telangana, lost her life in a horrific road accident in St. Louis, Missouri, USA. Supriya was returning home in a car with a friend after closing her restaurant on Saturday night when a speeding truck rammed their vehicle from behind around 2:20 AM Sunday. Supriya died on the spot, while another woman from Kodad sustained critical injuries. Married to software employee Ranjith 5 years ago, she is survived by her 2.5-year-old son. Watch full report on Samayam Telugu! #USARoadAccident #MahabubabadTragedy #TelanganaNews #NRIAccident Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)