నీ దర్శనం నిదర్శనం | You are the living proof #facts #god #guru #fact #telugu #blessings
Satyasai Sanatan Sarthi सत्यसाई सनातन सारथी
0:00 / 0:00
నీ దర్శనం నిదర్శనం | You are the living proof #facts #god #guru #fact #telugu #blessings
1 284 просмотра · 2 дн. назад
Satyasai Sanatan Sarthi सत्यसाई सनातन सारथी
3,43 тыс. подписчиков
1 284 просмотра · 2 дн. назад
నీ దర్శనం నిదర్శనం | You are the living proof.
యద్భావం తద్భవతి | You are what you think.
#facts #god #guru #fact #telugu #blessings
ఇది ఒక వ్యాపారి తన అంతిమ సమయం లో తన కొడుకును పిలిచి ఆశీర్వాదం ఇస్తు ఏమన్నాడో ఆ తరువాత కొడుకుకి ఏం జరిగిందో తెలిజేస్తున్న అత్యంత విలువైన సందేశాత్మకమైన కధ.
సారాంశం : ఈ కధ పిల్లలు తల్లిదండ్రులను ఏవిధంగా గౌరవించి వాళ్ళు చెప్పిన మాటలు ఏవిధంగా పాటించాలి అనే సందేశాన్ని అందిస్తుంది.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యమైన అత్యంత విలువైన సందేశాన్ని కధ ముందర మరియు కధ చివరిలో అందించడం జరిగింది. తప్పకుండా అందరూ చూచి మి అభిప్రాయాలు సలహాలు మాకు కామెంట్స్ ద్వారా తెలియజెయండి.
సాయి రాం.
వీడియో చివరిలో స్వామి వారి దివ్య సందేశం కూడా తప్పకుండా అందరూ విని భక్తి శ్రద్ధలతో ఆయనతో ఉన్న ప్రేమను ఇంకా పెరగాలని ఆశిస్తూ మన భారతీయ సనాతన సంస్కృతి ఛానెల్ ద్వారా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక కధలు తెలుగు భాష లో (Devotional stories in Telugu) మరియు సత్యసాయి బాబా అద్భుత లీలలు(Bhagwan Sri Satya Sai Baba's Devin miracles )మీ ముందుకు తీసుకువస్తున్నాము. స్వామి బోధించిన మానవతా విలువలు (Human Values) మరియు అందరిని ప్రేమించు అందరిని సేవించు (Love all serve all) అనే తత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం.
సాయి బాబా లీలలు (Sai Baba miracles) మరియు శ్రీ సత్యసాయి ప్రణాళికలు లీలలు (Sathya Sai Miracles) ద్వారా మనలో భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం (Faith in god) పెంపొందించుకోవడమే మా ప్రయత్నం. ఈ అద్భుతమైన సాయి లీలను (Sai leela) చూసి, స్వామి యొక్క స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమను (Sai Baba Divine Love) అనుభూతి చెందండి.
గమనిక: ఈ వీడియోలో పంచుకున్న సత్యసాయి మహిమలు, బోధనలు, భక్తుల అనుభవాలు వంటి అంశాలు నిజ సంఘటనలు, దివ్య ఉపదేశాలు మరియు సందేశాల ఆధారంగా చెప్పబడినవే. అయితే, వీటిని దృశ్యరూపంలో చూపించడానికి ఉపయోగించిన కొన్ని పాత్రలు, నేపథ్యాలు మరియు దృశ్యాలు AI సహాయంతో రూపొందించిన భక్తి కథా చిత్రణలు మాత్రమే (devotional story illustrations) ఇవి నిజ జీవిత ఫోటోలు లేదా సంఘటనలను చిత్రీకరించిన అసలు వీడియో దృశ్యాలు కావు.
Note: The Sathya Sai miracles, teachings, devotees experiences and related aspects shared in this video are based on real incidents, divine discourses and messages of Bhagawan Sri Sathya Sai Baba. However, some of the characters, backgrounds and scenes shown visually in this video are AI-assisted devotional story illustrations only. They are not real-life photographs or original video footage of actual events.
Follow us on social media:
YouTube:
Bhartiya Sanatan Sanskriti
@sanatansarthi1926
Facebook: Dj Ramaraju.
Mail : sairamraju221162@gmail.com.
whatsapp: @ramaraju62
#facts #god #guru #fact #parents #blessings