Перейти к содержимому

🌸 చుక్కాపూర్ బతుకమ్మ సంబరాలు 2026 | బతుకమ్మ పోటీల విజేతలు | పట్టు చీరల బహుమతులు | తెలంగాణ సంస్కృతి 🙏

𝗠𝗮𝗹𝗹𝘂 𝗕𝗵𝗮𝗶 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗧𝗲𝗰𝗵

0:00 / 0:00

🌸 చుక్కాపూర్ బతుకమ్మ సంబరాలు 2026 | బతుకమ్మ పోటీల విజేతలు | పట్టు చీరల బహుమతులు | తెలంగాణ సంస్కృతి 🙏

222 просмотра · 9 дн. назад
𝗠𝗮𝗹𝗹𝘂 𝗕𝗵𝗮𝗶 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗧𝗲𝗰𝗵
150 подписчиков
222 просмотра · 9 дн. назад
🌸🙏 చుక్కాపూర్ బతుకమ్మ సంబరాలు 2026 🙏🌸 తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తలకొండపల్లి మండలం,చుక్కాపూర్ గ్రామంలోని దుర్గమ్మ టెంపుల్ దగ్గర 18-10-2026 ఆదివారం సాయంత్రం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు🌺💐 🏆 బతుకమ్మ పోటీల విజేతలు: 🥇 ఫస్ట్ ప్రైజ్: ఏరువ లింగం / పద్మావతి ₹5,016/- 🥈 సెకండ్ ప్రైజ్: కల్లు మల్లమ్మ ₹3,016/- 🥉 థర్డ్ ప్రైజ్: జక్కు పల్లవి ₹1,016/- ఈ నగదు బహుమతులను అందజేసిన వారు: 🌹 శ్రీ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ చైర్మన్,ఆమనగల్ మార్కెట్ కమిటీ 🌹 శ్రీమతి నాలాపురం వందన శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ,చుక్కాపూర్ 🎁 ప్రత్యేక బహుమతులు: వేడుక స్కిల్స్,బడంగ్‌పేట్‌లో ప్రారంభించిన జగన్ గారు ముగ్గురు విజేతలకు ఒకే విధమైన పట్టు చీరలను బహుమతిగా అందజేశారు. 💐 బతుకమ్మ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకం: రెడ్డి పాండు రంగారెడ్డి గారు ప్రతి బతుకమ్మ చేసిన వారికి ₹500 చొప్పున అందజేశారు. 🌼 మహిళలు,ఆడపడుచులు అందంగా బతుకమ్మలను అలంకరించి పాల్గొన్న ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి.❤️ 👍 వీడియో నచ్చితే LIKE చేయండి. 🔔 ఇలాంటి గ్రామ వార్తలు,పండుగల వీడియోల కోసం మా ఛానల్‌ను SUBSCRIBE చేయండి. 📲 మీ స్నేహితులు,గ్రామ ప్రజలతో SHARE చేయండి. 🌺 జై తెలంగాణ! జై బతుకమ్మ! 🌺 #ChukkapurBathukamma #Bathukamma2026 #BathukammaCelebrations #TelanganaCulture #ChukkapurVillage #BathukammaWinners #Kalwakurthy #Talakondapally #BathukammaFestival #Telangana