BARASHAHID DARGAH NELLORE || రొట్టెలు పండుగలొ తీసుకోవలసిన జాగ్రత్తలు ||
RAMESHTRAWELLVLOGSS
0:00 / 0:00
BARASHAHID DARGAH NELLORE || రొట్టెలు పండుగలొ తీసుకోవలసిన జాగ్రత్తలు ||
1 980 просмотров · 3 месяца назад
RAMESHTRAWELLVLOGSS
2,78 тыс. подписчиков
1 980 просмотров · 3 месяца назад
2026 జూన్ 26వ తేదీ నుంచి నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరగనున్న రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలు పూర్తిగా వివరించడం జరిగింది... మరియు ఈరోజు జూన్ 23 సాయంత్రం నాలుగు గంటలు... ఈ వీడియో మీకు 24వ తేదీ 7 గంటలకు ఉదయాన్నే వస్తుంది... ఆల్మోస్ట్ చుట్టూ రోడ్డు వైపు 50% షాప్స్ అయితే బెల్ట్ చేశారు... పక్కనే మనము స్విమ్మింగ్ పూల్ మరియు బోట్ షికారు ను కూడా గమనించవచ్చు... ఎక్కువగా రొట్టె తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా మనం డీహైడ్రేషన్ అయిపోతాం కాబట్టి అందువల్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు మనకి ఏదైనా అత్యవసరమైతే ఎమర్జెన్సీ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది... వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థాంక్యూ...