ఇండియాలోనే ఔషధ గుణాలున్న మేకలా? Black Bengal Goats @MalleshAdla
Mallesh Adla
0:00 / 0:00
ఇండియాలోనే ఔషధ గుణాలున్న మేకలా? Black Bengal Goats @MalleshAdla
26 537 просмотров · 13 дн. назад
Mallesh Adla
287 тыс. подписчиков
26 537 просмотров · 13 дн. назад
ఇండియాలోనే ఔషధ గుణాలున్న మేకలా? Black Bengal Goats @MalleshAdla
#blackbengalgoat #blackbengalgoatfarm #malleshadla
మల్లె శాల, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లాకు చెందిన చిన్న గారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాకు బెంగాల్ మేకలను పెంచుతున్నారు. వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసే ఆలోచన ఉందని ప్రస్తుతానికైతే సౌత్ ఇండియాలోనే పెద్ద మొత్తంలో పెంచుతున్నానని, ఈ మేకలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని వీటి మాంసం వచ్చేసి కేజీ 1200 పడుతుందని, సంవత్సరానికి రెండుసార్లు ఇంటుతాయి 4 పిల్లలు వేసే అవకాశం ఉందని కొన్నిసార్లు రెండుసార్లు ఈయన ఆరు పిల్లలు వేసే అవకాశం ఉందని బ్లాక్ బెంగాల్ మేకలు అనేవి రాబోయే రోజులలో బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు పెంచుకునే రైతులకు కావచ్చు మంచి ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉందని చిన్న గారు బ్లాకు బెంగాల్ మేకల పెంపకంలో వారికి ఉన్న అనుభవాన్ని మనకు తెలియజేసే ప్రయత్నం చేశారు.
#goats #blackbengalgoatfarming #kakinada
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |