అవనిగడ్డలో కూటమి పంచాయితీ| Mandali Buddha Prasad Fire On TDP Leaders| Janasena Vs TDP
Samayam Telugu
0:00 / 0:00
అవనిగడ్డలో కూటమి పంచాయితీ| Mandali Buddha Prasad Fire On TDP Leaders| Janasena Vs TDP
1 130 просмотров · 16 ч назад
Samayam Telugu
688 тыс. подписчиков
1 130 просмотров · 16 ч назад
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పక్షాలైన జనసేన, టీడీపీల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్థానిక టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని, జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పేకాట, రేషన్ బియ్యం దందాల్లో నారా లోకేష్ పేరును వాడుకుంటున్నారని ఆరోపిస్తూ దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇకపై టీడీపీ నిర్వహించే ఏ సమావేశానికి హాజరుకాబోనని, జనసేనను శాశ్వత శత్రువులుగా చేసుకుంటారో లేదో టీడీపీనే తేల్చుకోవాలని హెచ్చరించారు.
Tensions flared within the ruling alliance in Avanigadda constituency, Krishna district, as Janasena MLA Mandali Buddha Prasad launched a scathing attack on local TDP leaders. Speaking at a Janasena meeting, the MLA accused TDP leaders of disrespecting Janasena cadre and re-inaugurating projects he had already launched. He further alleged that minister Nara Lokesh's name was being misused for illegal activities like gambling and ration rice smuggling. Stating that he will boycott all upcoming TDP meetings, Buddha Prasad warned TDP to decide if they want Janasena as permanent friends or enemies.
#Avanigadda #MandaliBuddhaPrasad #JanasenaVsTDP #APPolitics #NaraLokesh #Chandrababu #KrishnaDistrict #Janasena #TDP #BreakingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)