41 Days Discipline మంత్రం | ఒక యువకుడి జీవితాన్ని మార్చిన ఒక్క నిర్ణయం
TRISTHA Telugu Career & Wealth Builder
0:00 / 0:00
41 Days Discipline మంత్రం | ఒక యువకుడి జీవితాన్ని మార్చిన ఒక్క నిర్ణయం
8 517 просмотров · 3 нед. назад
TRISTHA Telugu Career & Wealth Builder
4,11 тыс. подписчиков
8 517 просмотров · 3 нед. назад
41 Days Discipline మంత్రం | మీరు అనుకున్నది… మీరు చేయవచ్చు!
Discipline లేకపోవడం వల్ల మనం ఎన్నో goals start చేసి మధ్యలోనే stop చేస్తుంటాం.
“రేపటి నుంచి చేస్తాను…” అని చెప్పుకుంటూ రోజులు గడిచిపోతాయి.
కానీ… మీ life change అవ్వడానికి పెద్ద decision అవసరం లేదు. ఒక చిన్న promiseని 41 days పాటు నిలబెట్టుకోవడం చాలు.
🚨 41 Days Challenge — ఇది YouTube Videoతో ఆగిపోదు!
“ఈ 41 రోజులు మీరు నిజంగా మీతో ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోగలరా?”
ఈ Challengeలో ఏం చేయాలి? ఏం Track చేయాలి? రోజూ మీ progress ఎలా check చేసుకోవాలి?
అలాంటి updates & Challenge-related content కోసం మా TRISTHA Telegram Communityలో Join అవ్వండి. 👇
👉 Join TRISTHA Telegram Community : https://t.me/Tristhacareerwealth
41 రోజులు… 41 చిన్న wins…
ఒక stronger version of YOU. 🔥
ఈ వీడియోలో ఒక యువకుడి story ద్వారా Discipline ఎలా build చేసుకోవచ్చు? Procrastination, phone addiction, distractions, instant gratification లాంటి వాటిని ఎలా control చేయాలి? అనే విషయాలను simpleగా తెలుసుకుందాం.
ఈ 41 Days Discipline Challengeలో మీరు నేర్చుకునే core rules:
✅ Pause the Impulse
✅ One Promise Rule
✅ Effort Before Reward
✅ Count Wins
✅ Make It a Game
✅ Never Miss Twice
✅ Take Off Phase
Discipline అంటే perfectగా ఉండటం కాదు.
మీరు మీకు ఇచ్చిన మాటను… మళ్లీ మళ్లీ నిలబెట్టుకోవడం.
41 రోజులు తర్వాత మీ life మొత్తం మారుతుందని guarantee లేదు.
కానీ…
మీ మీద మీకు ఉన్న నమ్మకం మాత్రం మారొచ్చు. ❤️
మీరు కూడా 41 Days Discipline Challenge తీసుకోవడానికి ready అయితే, commentలో:
“I'M READY 🔥”
అని type చేయండి.
👉 TRISTHA — Telugu Career & Wealth Builder
Learn. Earn. Grow.
#41DaysChallenge #Discipline #DisciplineChallenge #SelfDiscipline #TeluguMotivation #Telugu #SelfImprovement #Productivity #Habits #Procrastination #TRISTHA