VAULT B - Part 2 | ఆ ద్రవ్య పార కొండ రహస్యం? 🤫🔥 | AI Mystery Thriller
KK Ai Creations
0:00 / 0:00
VAULT B - Part 2 | ఆ ద్రవ్య పార కొండ రహస్యం? 🤫🔥 | AI Mystery Thriller
11 890 просмотров · 3 нед. назад
KK Ai Creations
104 подписчика
11 890 просмотров · 3 нед. назад
టెక్నికల్ మేకింగ్ & కథాంశం:
ఒక పాత 4G మొబైల్, గూగుల్ ఫ్లో ల్యాబ్స్ (Google Flow Labs) ఉచిత క్రెడిట్స్ని మాత్రమే ఆయుధాలుగా చేసుకుని... సినిమాటిక్ మేకింగ్ (ARRI Alexa Look, 24FPS Cinematic Shutter) తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వదేశీ ఏఐ (AI) తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది! బడ్జెట్ పరిమితులు ఉన్నా, బుర్రలో బలమైన కథ ఉంటే స్మార్ట్ఫోన్ లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుట్పుట్ రాబట్టవచ్చని నిరూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.
కథాంశం (Story Line):
అరువిక్కర దట్టమైన అడవుల నుండి ఎవరికీ తెలియని అంబూరు అడవుల వైపు సాగే ఒక ప్రమాదకరమైన ప్రయాణం. కొండలమ్మ తల్లి జాతర వెనుక దాగి ఉన్న ఒక పాత కాలపు నమ్మశక్యం కాని రహస్యం! చివరకు చేరుకున్న ఆ భయంకరమైన ద్రవ్యపార కొండ భూగర్భ గుహల్లో మార్తాండవర్మ 300 ఏళ్ల నాటి బంగారు కత్తి దొరికిందా లేదా? అనే పారలల్ స్క్రీన్ ప్లే మిస్టరీ థ్రిల్లర్.
ఒక సాధారణ ప్రేక్షకునిగా ఈ సస్పెన్స్ కథ, నడిపించిన స్క్రీన్ ప్లే ట్రాక్స్ మీకు నచ్చితే... ప్లీజ్ ఒక లైక్ కొట్టి, మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పంచుకోండి సోదరా. క్రియేటివ్ కంటెంట్ ని ప్రేమించే మీ లాంటి ఆడియన్స్ ఇచ్చే జెన్యూన్ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో ముఖ్యం!
🎬 రైటర్ & డైరెక్టర్: KK ASHOK
🎥 టెక్నికల్ క్రాఫ్ట్: Google Flow Labs AI (24FPS Cinematic Style)
🎵 మ్యూజిక్: AI BGM
#AITeluguShortFilm #VaultBPart2 #GoogleFlowLabs #TeluguMysteryThriller #AIFilmmaking #KkAshok #CinematicAI #ParallelScreenplay