వ్యవసాయంలో కోటి రూపాయల వ్యాపారం | Successful Women Farmer | Jyothi @Raitunestham
Raitu Nestham
0:00 / 0:00
వ్యవసాయంలో కోటి రూపాయల వ్యాపారం | Successful Women Farmer | Jyothi @Raitunestham
19 546 просмотров · 1 г. назад
Raitu Nestham
1,42 млн подписчиков
19 546 просмотров · 1 г. назад
#raitunestham #mushroom #farming #natukollapempakam #dairyfarming @Raitunestham
కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని నున్నకు చెందిన జ్యోతి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు. పాల పుట్టగొడుగుల పెంచి స్వయంగా విక్రయిస్తున్నారు. కుటీర పరిశ్రమగా ప్రారంభించిన వ్యవసాయ అనుబంధ రంగాన్ని మంచి లాభాల్లో నడిపిస్తున్నారు. కోళ్ల పెంపకం, పాడి నిర్వహణ, పచ్చళ్ల తయారీ - మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందుతున్నారు.
పుట్టగొడుగుల పెంపకం, పరిశ్రమ నిర్వహణ, మార్కెటింగ్, అవకాశాలు - లాభాలపై మరిన్ని వివరాల కోసం జ్యోతి గారిని 8374983338 , 9985511793 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • వ్యవసాయంతో లక్షల ఆదాయం - 5 Layer Food Park...
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham