కడదాకా తోడుంటా ❤️ | Hey Cheli | Telugu Romantic Love Song
Ekantha Swaram - Telugu Music
0:00 / 0:00
కడదాకా తోడుంటా ❤️ | Hey Cheli | Telugu Romantic Love Song
124 просмотра · 6 часов назад
Ekantha Swaram - Telugu Music
216 подписчиков
124 просмотра · 6 часов назад
కడదాకా తోడుంటా❤️ | Hey Cheli | Telugu Love Song 2026
ప్రేమంటే పెద్ద పెద్ద ఆశలు కాదు…
మనసుకు నచ్చిన మనిషి ఆఖరి దాకా తోడుంటే చాలు. ❤️
ప్రేమలో స్నేహం ఉండాలి…
అలకలో అందం ఉండాలి…
నవ్వులో ఆనందం ఉండాలి…
జీవిత ప్రయాణంలో చివరి వరకు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడవాలి. ❤️
ఈ పాట అలాంటి అందమైన ప్రేమకు అంకితం.
కలిసి నడిచే ప్రతి జంటకు… ❤️
🎵 Lyrics
హే… చెలి
అయ్యో….చలి
ఇస్తే…. కౌగిలి
అంతే… కాలం ఆగిపోవాలి ❤️
ప్రేమంటే నువ్వంట
నీ వెంటే నేనుంటా
అడ్డెవరూ రారంట
వేరంటూ లేదంటా
నా లైఫ్‌కి విన్నింగు నువ్వంట
నీ ప్రేమకి రన్నింగు నేనంట
మన ఇద్దరి బ్లెస్సింగు పాపంట ❤️
హే…ప్రియా
లేదా…దయ
అంతా నీ మాయ
లవ్ లో పడిపోయా
నువ్వు నా పాప
నేను నీ కనుపాప
నువ్వు సొంతమయ్యాకే
మొదలైందే నా వసంతం
కాలం కరిగించేసా
దూరం తరిగించేసా
కవితే రాసిచ్చేసా
నీ ప్రేమ కోసం
నా లైఫ్‌కి విన్నింగు నువ్వంట
నీ ప్రేమకి రన్నింగు నేనంట
మన ఇద్దరి బ్లెస్సింగు పాపంట ❤️
హే… సఖి
మన పాపకి
నా లైఫుకి
నువ్వే…లక్కీ ❤️
ఫ్రెండ్షిప్‌లో బెస్టీ నువ్వే
కోపమొస్తే ఘోష్టవుతావే
అలిగితే క్యూట్ ఉంటావే
నవ్వితే నే కూల్ అవుతానే
ఆశలేం లేవు
ఆఖరి దాకా ఉంటే చాలు
కోరికేం లేదు
కలసి నడిస్తే చాలు
నా లైఫ్‌కి విన్నింగు నువ్వంట
నీ ప్రేమకి రన్నింగు నేనంట
మన ఇద్దరి బ్లెస్సింగు పాపంట ❤️
హే…గోపిక
జాగే….సేయక
వస్తే….నా దాకా
తోడుంటా… కడదాకా ❤️
⸻
✍️ Lyrics & Creative Concept: RVS Swamy
🎬 Video Concept & Direction: RVS Swamy
🎵 Song: Hey Cheli
📺 Channel: Ekantha Swaram
ఈ పాట నచ్చితే ❤️ Like | Share | Subscribe చేయండి.
మీ జీవితంలో మీతో కలిసి నడుస్తున్న ఆ వ్యక్తికి ఈ పాటను అంకితం చేయండి. ❤️
#teluguromanticsong #telugulyrics #originalsong