Vennela Paatalu | Sangeetha Sahitya Naivaidyam Episode 9 | Dr AV Gurava Reddy | Dr Bhargavi
Dr Guravareddy Annapareddy
0:00 / 0:00
Vennela Paatalu | Sangeetha Sahitya Naivaidyam Episode 9 | Dr AV Gurava Reddy | Dr Bhargavi
23 705 просмотров · 6 месяцев назад
Dr Guravareddy Annapareddy
102 тыс. подписчиков
23 705 просмотров · 6 месяцев назад
మనిషి వందేళ్ల లాగ,
వెన్నెలకి వయస్సు ఎంత ఉంటుందో?
తారల నుంచి అల్లిన ఆ తీగ,
వయ్యారపు జాబిల్లి సొగసు ఎంత ఉంటుందో?
అంతే కాదా,
అదే ఆకాశం రోజు కనిపించిన,
ప్రతి రోజు కొత్త అందాన్ని తెచ్చేది,
ఆ కరిగే-పెరిగే జాబిల్లే కదా!
అందుకే చందమామ, చంటి పిల్లలకి భోజనపు సాకులా,
పడుచుతనంలో పరువపు కాంతిలా,
వయస్సు మల్లాకా విశ్రాంతిలా,
తారల మధ్య తారసపడుతుంది!
అందుకే జీవితమేదైనా, జీవనమేమున్నా,
వయస్సేదైనా.. వరస కలుపుకుంటుంది వెన్నెల!
కులాలకు అతీతంగా, కాలానికి ప్రీతిపాత్రంగా,
మానవ జాతికి చక్కటి 'పోలిక' లా,
ఉపమేయాలలోనే అగ్రగామిగా నిలిచిపోయింది!
అలాంటి వెన్నెల మీద, తెరపై తళుక్కుమన్న పాటలు,
మనస్సు వెనక నిలిచిపోయిన పాటలు-పోలికలు,
సరదాగా గుర్తిచేసుకుంటూ,
తీరిగ్గా ఆస్వాదిస్తూ,
ఇలా మరో 'సంగీత సాహిత్య నైవైద్యం' తయారయ్యింది!
ఈ వాలెంటైన్స్ డే రోజు వెన్నెల పాటలు వింటూ,
మీరు మాలాగే ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ.. గురవా రెడ్డి
0:00 - Introduction To Vennela Songs Song
3:13 - Vennela Lo Vedi Velanu Song
4:48 - Andnu Need Andani Jabilli Song
6:40 - Vennelaloni Vikasame Song
8:30 - Atu Vennela - Itu Vennela Song
11:09 - Em Chesukunedi Intha Vennela Song
12:55 - Pagale Vennela Jagame Uyyala Song
16:10 - Mallishwari Vennela Song
17:22 - Challani Vennelalo Song
19:00 - Konda Gaali Veechindi Song
20:35 - Ee Vennela.. Ee Punnami Vennela Song
23:37 - Pagalu Vedu Ga Pandu Vennela Song
24:44 - Vennelave Vennalave Song
25:40 - Navami Naati Vennela Nenu Song
27:40 - Idi Mallela Reyi Song
28:38 - Vennela Pandiri Lona Song
29:14 - Idi Teeyani Vennela Reyi Song
30:20 - Vennela Lo Malliyalu Song
31:21 - Malle Poose Vennela Kaase Eereyi Haayiga Song
32:22 - Virisina Vennelalo Song
33:11 - Vennelallo Haay Haay Song
34:14 - Manasse Vennelaga Song